కూతురుతో పాటు మంచులక్ష్మీ వర్కవుట్స్ చూశారా..?
By తోట వంశీ కుమార్ Published on
23 Sep 2020 8:52 AM GMT

మంచు లక్ష్మీప్రసన్న.. తొలి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకున్న నటి. ప్రముఖ నటుడు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మంచు లక్ష్మి 2011లో 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. తొలి సినిమాలో విలనిజం పండించి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
Next Story