ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on
27 Aug 2020 11:05 AM GMT

'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది.








Next Story