మెస్మరైజ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 10:05 AM GMT
తన అందం, అభియనంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్,నాని, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం కొట్టేసి..తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Next Story