బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 10:39 AM GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

‘ధోని ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. తొలుత టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 2013లో బాలీవుడ్‌ చిత్రం ‘కై పో చే’ చిత్రంతో బాలీవుడ్‌ పరిచయం అయ్యాడు. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్’‌, ‘పీకే’ వంటి చిత్రాల్లో నటించాడు. సుశాంత్ చివరగా ‘చిచ్చోరే’ చిత్రంలో నటించాడు.

04

05

06

01

02

03

07

Next Story