బోటు ప్రమాదంలో 7 మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 5:01 PM GMT
బోటు ప్రమాదంలో 7 మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు

తూ.గో జిల్లా: కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు ప్రమాదం ఆపరేషన్ లో ఏడు మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గుర్తించిన మృతుల వివరాలు

1) సంగడి నూకరాజు బోటు ,డ్రైవర్, కాకినాడ

2) పోతబత్తుల సత్యనారాయణ, బోటు డ్రైవర్ కాకినాడ

3) కర్రి మణికంఠ ,బోటు సిబ్బంది ,పట్టిసీమ, ప.గో.జిల్లా

4) బసికి ధర్మరాజు, పర్యాటకుడు, వరంగల్

5) సురభి రవీందర్ పర్యాటకుడు, నల్గొండ జిల్లా

6) కొమ్మల రవి , పర్యాటకుడు, కడిపికొండ, వరంగల్ అర్బన్ జిల్లా

7) బసిరెడ్డి విఖ్యాత రెడ్డి (5) బాలుడు, నంద్యాల

బోటు ప్రమాదంలో ఆచూకీ తెలియాల్సిన వారి వివరాలు

1) తలారి గీతా వైష్ణవి (4) విశాఖ జిల్లా

2) తలారి ధాత్రి అనూన్య (6) విశాఖ జిల్లా

3) మధుపాడ అఖిలేష్ (6) విశాఖ జిల్లా

4) కారుకూరి రమ్యశ్రీ , (25) మంచిర్యాల

5) కోడూరి రాజ్ కుమార్ , వరంగల్

6) కొండే రాజశేఖర్, వరంగల్

Next Story
Share it