తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ ఈ‌ ఉత్తర్వులను జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారుల వివరాలు:

 1. జ్యోతి బుద్దప్రకాశ్‌, అడిషనల్‌ సీఈవో
 2. విజయకుమార్ – సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
 3. సయ్యద్‌ అలీ ముర్తుజా, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
 4. శాంతికుమార్‌ – అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
 5. శ్రీదేవసేన – పాఠశాల విద్యాడైరెక్టర్‌
 6. సిక్తా పట్నాయక్‌ -ఆదిలాబాద్‌ కలెక్టర్‌
 7. అదర్‌ సిన్హా – ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌
 8. శర్మన్‌ – నాగర్‌కర్నూలు కలెక్టర్‌
 9. శ్రీధర్‌ – గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
 10. యోగితా రాణా – సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌
 11. వాకాటి కరుణ – ఆరోగ్య మరియు కుటుంబ వెల్ఫేర్‌ కమిషనర్‌
 12. కేఎస్‌. శ్రీనివాసరాజు – పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి
 13. భారతీ హోలీకేర్‌ – పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్
 14. రాణి కుముదిని దేవి – కార్మిక ,ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి
 15. రజత్‌కుమార్‌, పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు, అలాగే రాహుల్‌ బొజ్జా సాంఘికసంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగనున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort