తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

By సుభాష్  Published on  24 Oct 2020 1:35 PM GMT
తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి శ‌నివారం విడుద‌ల చేశారు. మొత్తం 63,857 మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష రాయ‌గా, 59,113 మంది ఉత్తీర్ణులైన‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా, మెడిసిన్ అగ్రిక‌ల్చ‌ర్ విభాగంలో 79,978 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ఈనెల 28,29వ తేదీల్లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌కు 63,856 మంది అభ్య‌ర్థులు హాజ‌రైన‌ట్లు చెప్పారు.

టాప్ 10 ర్యాంకులు వీరే

1. గుట్టి చైత‌న్య సింధు, తెనాలి

2. సాయిత్రిషా రెడ్డి, సంగారెడ్డి

3. తుమ్మ‌ల స్నేహిత‌, హైద‌రాబాద్‌-

4. ద‌ర్శి విష్ణుసాయి, నెల్లూరు

5. మ‌ల్లిడి రిషి, ఖమ్మం

6. మ‌ల్లిక్ చిగురుపాటి, మేడ్చ‌ల్‌

7. ఆవుల సుభాష్‌, హైద‌రాబాద్‌

8. గుణ చైత‌న్య‌, క‌ర్నూలు

9. విన‌య్ కుమార్, చిత్తూరు

10. కోటా వెంక‌ట్‌, కృష్ణా

Next Story