తెలంగాణలో 2,20,675 కరోనా కేసులు

By సుభాష్  Published on  17 Oct 2020 3:49 AM GMT
తెలంగాణలో 2,20,675 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,451 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు కూడా తెరుచుకున్నాయి. తాజాగా కరోనాపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కొత్తగా పాజిటివ్‌ కేసుల సంఖ్య - 1,451

కొత్తగా మృతుల సంఖ్య - 9

ఈ రోజు కోలుకున్నవారి సంఖ్య - 1,983

ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య - 2,20,675

ఇప్పటి వరకు మృతుల సంఖ్య - 1265

ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య -1,96,636

మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య - 22,774

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య - 18,905

రాష్ట్రంలో మరణాల రేటు - 0.57 శాతం

దేశంలో మరణాల రేటు - 1.5 శాతం

రాష్ట్రంలో రికవరీ రేటు - 89.1 శాతం

దేశంలో రికవరీ రేటు - 87.7 శాతం

కొత్తగా అత్యధికంగా పాజిటివ్‌ కేసులు

జీహెచ్‌ఎంసీ - 235

మేడ్చల్‌, మల్కాజిగిరి - 101

రంగారెడ్డి - 104

Next Story