కుర్రకారుకు కిక్కెక్కిస్తోన్న తేజస్వి అందాలు
By రాణి Published on 24 April 2020 7:23 AM GMT
2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అరంగేట్రం చేసిన తేజస్వి మదివాడ..ఆ తర్వాత ఐస్ క్రీమ్, అనుక్షణం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శ్రీమంతుడు, పండగచేస్కో, కేరింత, రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లో కనిపించింది. 2017 తర్వాత కనుమరుగైన ఈ తెలుగమ్మాయి తాజాగా నెట్టింట్లో కుర్రకారుకు సెగలు పుట్టించే హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది.
Next Story