You Searched For "Astrology"

horoscope, Astrology, Rasiphalalu
కనుమ పండుగ వేళ.. ఈ రాశుల వారికి కలిసొచ్చిన అదృష్టం

మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

By జ్యోత్స్న  Published on 16 Jan 2024 6:07 AM IST


horoscope, Astrology, Rasiphalalu
సంక్రాంతి పండగ వేళ.. ఈ రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 15 Jan 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేదీ 14-01-2024 నుంచి 20-01-2024 వరకు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు.

By జ్యోత్స్న  Published on 14 Jan 2024 6:00 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 13 Jan 2024 6:24 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి వ్యయప్రయాసలు తప్పవు

చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి.

By జ్యోత్స్న  Published on 12 Jan 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తం

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 11 Jan 2024 6:22 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి జీతభత్యాల విషయమై శుభవార్తలు

భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

By జ్యోత్స్న  Published on 10 Jan 2024 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?

నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 9 Jan 2024 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి సంతానం, నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 8 Jan 2024 6:12 AM IST


horoscope, astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 07-12-2023 నుంచి 13-01-2024 వరకు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on 7 Jan 2024 6:23 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఈ రాశివారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 6 Jan 2024 9:00 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయట చికాకులు

కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి.

By జ్యోత్స్న  Published on 5 Jan 2024 6:15 AM IST


Share it