You Searched For "Astrology"
దిన ఫలితాలు: బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి
వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
By జ్యోత్స్న Published on 2 July 2024 6:12 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది
అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు.
By జ్యోత్స్న Published on 1 July 2024 6:11 AM IST
వార ఫలాలు: 30-06-2024 నుంచి 06-07-2024 వరకు
ఇంట బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.
By జ్యోత్స్న Published on 30 Jun 2024 6:15 AM IST
దిన ఫలితాలు: నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి.
By జ్యోత్స్న Published on 29 Jun 2024 6:16 AM IST
దిన ఫలితాలు: ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 28 Jun 2024 6:18 AM IST
దిన ఫలితాలు: ఈరాశివారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
By జ్యోత్స్న Published on 26 Jun 2024 6:12 AM IST
దిన ఫలితాలు: శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు
స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 25 Jun 2024 6:13 AM IST
దిన ఫలితాలు: ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు
ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.
By జ్యోత్స్న Published on 24 Jun 2024 6:14 AM IST
వార ఫలాలు: తేది 23-06-2024 నుంచి 29-06-2024 వరకు
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి.
By జ్యోత్స్న Published on 23 Jun 2024 6:14 AM IST
దిన ఫలితాలు : ఈ రాశివారికి ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
By జ్యోత్స్న Published on 22 Jun 2024 6:14 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి స్నేహితుల నుండి ధన లాభం
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 21 Jun 2024 6:00 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు
వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 20 Jun 2024 6:02 AM IST