దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డు.. తొలిసారి 80వేలు దాటిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలతో ప్రారంభం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 3 July 2024 10:47 AM IST
వృద్ధుడిని ఢీకొట్టిన రైలు, ఇంజిన్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని 5 కి.మీ పాటు..
పట్టాలు దాటుతున్న వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 10:00 AM IST
జీన్స్, టీషర్ట్‌లపై కాలేజ్ నిషేధం.. వ్యతిరేకిస్తున్న విద్యార్థులు
మహారాష్ట్ర చెంబూరులోని ఆచార్య మరాఠే కాలేజీ యాజమాన్యం కొత్త ఆదేశాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 9:14 AM IST
కాస్త ఓపిక పట్టండి..ప్రజలు 15 ఏళ్లు మనకే పట్టం కడతారు: కేసీఆర్
ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జెడ్పీ చైర్పర్సన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 8:45 AM IST
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇసుక ఉచితంగా ఇవ్వడంపై సీఎం దిశానిర్దేశం
ఏపీలో సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 8:15 AM IST
భోలే బాబా పాదాల వద్ద మట్టి కోసం భక్తుల తొక్కిసలాట, 116 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 7:31 AM IST
ఎట్టకేలకు టీ20 ఫైనల్ మ్యాచ్ సూపర్ క్యాచ్‌పై స్పందించిన సూర్య
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:52 AM IST
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. 10 రోజుల్లోనే మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
పోలీసులు మనసుపెట్టి సవాల్‌గా తీసుకుని ఏ కేసునైనా విచారణ చేపడితే ఎలాంటిదైనా త్వరగానే చేదించగలరు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:35 AM IST
డ్రగ్స్ నియంత్రణపై ప్రచారం చేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంపు: సీఎం రేవంత్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:11 AM IST
కాంగ్రెస్సేతర వ్యక్తి ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు: ప్రధాని మోదీ
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 2 July 2024 1:30 PM IST
మహారాష్ట్రలో జికా వైరల్ కలవరం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
మహారాష్ట్రలో జికా వైరస్ కలవరం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 July 2024 12:30 PM IST
మరో ఏడాది వరకు టీమిండియా బిజీ..మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా నిలిచింది భారత్.
By Srikanth Gundamalla Published on 2 July 2024 11:31 AM IST