Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    kalki, movie collections,  Prabhas, nag Ashwin ,
    కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న 'కల్కి 2898 ఏడీ'.. ఇప్పటి వరకు..

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 10:48 AM IST


    fake currency, gang arrested,  Karnataka, web series inspired ,
    హిందీ వెబ్‌సిరీస్‌ను అనుసరించి నకిలీ కరెన్సీ ప్రింట్.. ఆరుగురు అరెస్ట్

    సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రజలపై చాలా వరకు ప్రభావితం చూపిస్తున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 10:15 AM IST


    Hyderabad, anti narcotics bureau, sp sai chaitanya ,
    గంజాయిని పట్టించండి.. రూ.2లక్షలు రివార్డు అందుకోండి..!

    వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్​ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 9:39 AM IST


    Telangana, government,  laptops,  students ,
    Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..త్వరలో సర్కార్ ల్యాప్‌టాప్‌లు

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుటోంది.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 9:00 AM IST


    four years child, dead,  playing,  pen, Telangana,
    విషాదం.. ఆడుకుంటూ ఉండగా పెన్ను గుచ్చుకుని బాలిక మృతి

    చిన్న పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతుంటారు.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 8:15 AM IST


    team india,   delhi,  icc t20 world cup,
    విశ్వవీరులొచ్చారు.. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం

    టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత టీమిండియా భారత్‌ కు చేరుకుంది.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 7:48 AM IST


    tamil nadu, thief,  letter,  return money,
    'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్

    కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 7:21 AM IST


    Andhra Pradesh, deputy cm pawan kalyan,  land,  pithapuram,
    పిఠాపురంలో స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్, ధరెంతంటే..

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 6:50 AM IST


    central minister nitin Gadkari,  134 seating bus, india,
    134 సీట్లు, బస్సు హోస్టెస్.. తక్కువ ఖర్చుతో లగ్జరీ బస్సు

    మాట్లాడాతూ 132 సీట్ల సామర్థ్యంతో బస్సు రూపకల్పన జరుగుతోందని చెప్పారు.

    By Srikanth Gundamalla  Published on 4 July 2024 6:29 AM IST


    man died,  playing game,  internet cafe , china,
    కేఫ్‌లో గేమ్‌ ఆడుతూ యువకుడు మృతి..30 గంటలైనా పట్టించుకోని సిబ్బంది

    లాంగ్‌ గేమింగ్‌ కోసం ఓ యువకుడు ఇంటర్నెట్‌ కేఫ్‌కు వెళ్లాడు.

    By Srikanth Gundamalla  Published on 3 July 2024 1:30 PM IST


    tamil, hero vijay, comments,  neet exam ,
    నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు: హీరో విజయ్‌

    ఇటీవల నీట్‌ యూజీ-2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి.

    By Srikanth Gundamalla  Published on 3 July 2024 12:30 PM IST


    gambhir, cried,  india, match loss,
    ఆ ఓటమితో నిద్రపట్టలేదు.. రాత్రంతా ఏడ్చా: గౌతమ్ గంభీర్

    టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో భారత్ విజయం సాధించింది. కప్‌ను సొంతం చేసుకుంది. ఈ

    By Srikanth Gundamalla  Published on 3 July 2024 11:34 AM IST


    Share it