రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో రైతుబంధు కోసం ఇంకా కొందరు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు
By Srikanth Gundamalla Published on 30 April 2024 3:44 PM IST
ఇంటర్ మార్కుల విషయంలో తల్లి, కూతురు మధ్య గొడవ, యువతి మృతి
మనస్థాపం చెందిన సదురు విద్యార్థిని తల్లితో ఘర్షణ పడింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 3:22 PM IST
జంక్ ఫుడ్ తిని ఇద్దరికి అస్వస్థత
మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి అవి తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 2:45 PM IST
పుష్ప-2.. డెడ్ లైన్ దగ్గర పడుతోంది మచ్చా!!
దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప-2 సినిమా ఒకటి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 3:15 PM IST
ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?: చంద్రబాబు
కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 1:45 PM IST
తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 1:30 PM IST
ముస్లింలు ఎక్కువ మంది కండోమ్‌లు వాడుతారు.. మోదీకి అసదుద్దీన్ కౌంటర్
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 12:26 PM IST
బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 11:55 AM IST
విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాకూడదు: వీరేంద్ర సెహ్వాగ్
విరాట్ అద్భుత ఫామ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 11:17 AM IST
ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా 9 మంది మృతి
చత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 10:01 AM IST
దారుణం.. ఆస్తి పంచాలని తండ్రిపై దాడి, వృద్ధుడు మృతి
ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోయింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 9:27 AM IST
నేడు కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 8:14 AM IST