Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    weather, summer heat, record, temperature, red alert,
    వందేళ్లలో ఎన్నడూ లేని రికార్డు ఉష్ణోగ్రతలు..4 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్

    ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చెప్పారు.

    By Srikanth Gundamalla  Published on 1 May 2024 11:45 AM IST


    ys sharmila, letter,  cm jagan, andhra pradesh,
    నవ సందేహాలకు సమాధానాలేవి..? సీఎం జగన్‌కు షర్మిల లేఖ

    ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 1 May 2024 11:13 AM IST


    pawan kalyan, hari hara veeramallu, movie, teaser, release date ,
    పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు'.

    By Srikanth Gundamalla  Published on 1 May 2024 10:53 AM IST


    rcb fans, troll, tollywood heroine,  sunrisers hyderabad,
    టాలీవుడ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..

    టాలీవుడ్‌కు చెందిన ఒక హీరోయిన్ బెంగళూరు జట్టును కాదని.. SRH ఫేవరెట్ అన్నందుకు ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 9:30 PM IST


    cm jagan,  lok sabha, election campaign,
    ఉమ్మడి మేనిఫెస్టోతో అబద్దాలకు రెక్కలు కడుతున్నారు: సీఎం జగన్

    ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 8:30 PM IST


    telangana, cm revanth reddy,  bjp, lok sabha election,
    తెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి

    భూపాలపల్లి జిల్లా రేగొండ లో కాంగ్రెస్‌ పార్టీ జనజాతర సభ నిర్వహించింది.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 7:30 PM IST


    bride, marriage cancel,  groom ,  alcohol,
    వరుడు తాగేసి పెళ్లికి లేట్‌గా వచ్చాడని.. మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు

    వరుడు మద్యం సేవించి పెళ్లికి లేట్‌గా వచ్చాడని వధువు పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 7:00 PM IST


    supreme court,  cm kejriwal, arrest, ed,
    ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారు?: సుప్రీంకోర్టు

    సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 6:22 PM IST


    minister konda surekha, help, accident, victims ,
    మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ (వీడియో)

    బొలెరోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 5:58 PM IST


    prime minister modi, comments, fake, social media, videos,
    మమ్మల్ని ఎదుర్కోలేకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ప్రధాని మోదీ

    మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 5:14 PM IST


    andhra pradesh, tdp, janasena, bjp, manifesto,
    Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో

    టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 4:44 PM IST


    t20 world cup, team india, bcci,
    T20 World Cup: భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

    తాజాగా బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించింది.

    By Srikanth Gundamalla  Published on 30 April 2024 4:02 PM IST


    Share it