అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ కు పెద్దగా కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చేసింది. అయితే, అమ్మడు మాత్రం ఆ స్టార్ డమ్ కు తగ్గట్లు బిహేవ్ చేయలేకపోతుందట. మెయిన్ గాజాన్వికి డ్రెస్ సెన్స్ అసలు లేదని ఆమె నిర్మాతలు ఆమెను తెగ తిడుతున్నారట. ఇన్నర్ వేర్లకు బ్రాండ్ అంబాసిడర్  లా ఎప్పుడూ పొట్టి నిక్కర్లతో కనిపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుందని.. అయినా సినిమాలో ఎక్స్ పోజ్ చేయడం వేరు..ఎక్స్ పోజ్ చేయడానికే గ్లామర్ ఉన్నదన్నట్లుగా ఎక్స్ పోజ్ చేస్తూ పోతే…ఇక సినిమాలో కొత్తగా ఏమి చూపిస్తావ్.. దయచేసి పొట్టి డ్రస్సులేసుకుని తిరగకు అని అమ్మడుకి క్లాస్ లు పీకుతున్నారట బాలీవుడ్ దర్శక నిర్మాతలు.Sridevi Daughter Janhvi Kapoor 3

Sridevi Daughter Janhvi Kapoor 4

అయినా ఈ కుర్ర బ్యూటీ మాత్రం అండర్ వేర్ లోనే తనకు కంఫర్ట్ గా ఉందని.. డైలీ ఇన్నర్ వేర్ లోనే జిమ్ కి వెళ్తానంటుందట. నిజంగానే ఈ కుర్ర భామ ఛాన్స్ దొరికితే చాలు ఇన్నర్ వేర్లునే ధరించి.. తగుదునమ్మా అంటూ సెక్సీగా ఫోజులిస్తూ ఫ్యూచర్ జెనరేషన్ హాటు భామలకు ఓ చుక్కాని లాగా నిలుస్తోంది. పైగా సోషల్ మీడియా లో ఆ హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతులను పోగొడుతుంది. కాగా తాజాగా జాన్వీ మరోసారి రెచ్చిపోయింది. రెడ్ కలర్ డ్రెస్ లో తన ఎద సంపద హైలైట్ అయ్యేలా పై భాగాన్ని ఒళ్ళు విరుచుకుని మరి చూపిస్తూ కసిగా ఓ లుక్ ఇచ్చింది.

Sridevi Daughter Janhvi Kapoor 2

అసలే లేలేత అందాలు..దానికితోడు రెడ్ శారీ.. పైగా ఘాటు రియాక్షన్స్..అందుకే నెటిజన్లను జాన్వి దెబ్బకు లైక్స్ అండ్ షేర్స్ తో యుద్ధం చేస్తున్నారు. అన్నట్టు జాన్వి నిక్కర్ల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయనుకోండి.

Sridevi Daughter Janhvi Kapoor 5

Sridevi Daughter Janhvi Kapoor 6

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.