స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత

By సుభాష్  Published on  20 Jun 2020 9:28 AM GMT
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి ప్రస్తుతం రూ.45,580 ఉండగా, ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి ప్రస్తుతం రూ.49,710 ఉంది. ఇక బంగారం బాటలో వెండి కూడా ఉంది. శనివారం నాటికి రూ.500 పెరిగి ప్రస్తుతం కిలో వెండి 48060 ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర

హైదరాబాద్‌ - రూ.45,580

ఢిల్లీ - రూ. 46,260

ముంబాయి - రూ. 46,610

చెన్నై - రూ.45,580

కోల్‌కతా - రూ. 46,960

బెంగళూరు - రూ. 44,970

24 క్యారెట్ల 10 గ్రాముల ధర

హైదరాబాద్‌ - రూ. 49,720

ఢిల్లీ - రూ. 47,460

ముంబాయి - రూ. 47,610

చెన్నై - రూ. 49,720

కోల్‌కతా - రూ. 48,250

బెంగళూరు - రూ. 49,030

Next Story