సమంతా – చైతూల రొమాంటిక్ డాన్స్…!

సమంత -చైతూ టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీపుల్  కపుల్స్. వివాహ జీవితాన్ని ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 8ఏళ్ల పాటు లవ్ చేసుకుని..తరువాత పెద్దల సమక్షంలో  ఒక్కటయ్యారు. వివామం తరువాత ప్రొఫెసనల్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ..జీవితాన్ని తమకు నచ్చినట్లే ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో సమంత – చైతూ  ఇద్దరూ  బిజీ యాక్టర్లే. ఇప్పటికే   వెండి తెర మీద తామేంటో నిరూపించుకున్నారు. సమంత – చైతూల సెకండ్ మ్యారేజ్ యానివర్శిడే సందర్భంగా ఇద్దరు  సరదాగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో  నెట్టింటా వైరల్ అవుతుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్