ముఖ్యాంశాలు
- హైదరాబాద్ లోని ఓ హోటల్ లో దారుణ హత్య
- మృతుడిని సాయికుమార్ గా గుర్తించిన పోలీసులు
- హత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు
హైద్రాబాద్ : సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హత్యని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్న కడప నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు హత్యకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని సాయికుమార్‌గా పోలీసులు గుర్తించారు. సాయి కుమార్ వయసు 24 ఏళ్లు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.