చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ

By Newsmeter.Network  Published on  4 Feb 2020 1:29 PM GMT
చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ

టాలీవుడ్‌ అగ్ర కథనాయకులు చిరంజీవి, నాగార్జున తో రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోల్సిన చర్యలపై చర్చించారు.Minister Talasani Meets Chiranjeevi And Nagarjuna

Next Story
Share it