అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?
అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 12:54 PM IST
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది
By M.S.R Published on 5 Oct 2024 12:00 PM IST
శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన కసాయి కొడుకు
కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది
By M.S.R Published on 5 Oct 2024 11:30 AM IST
తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు మరోసారి కామెంట్లు
తిరుమలలో వీఐపీ సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By M.S.R Published on 5 Oct 2024 10:46 AM IST
తోడబుట్టిన వాడిని కాపాడటం కోసం ఎంతకైనా తెగించే సోదరిగా 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి ఆలియా భట్.
By M.S.R Published on 5 Oct 2024 10:23 AM IST
Viral Video : చార్మినార్ పైభాగంలో ఏం జరుగుతుంది.?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో చార్మినార్ కు ఉన్న వంపు కిటికీల గుండా ఒక వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్నట్లు కనిపించాడు
By M.S.R Published on 5 Oct 2024 9:34 AM IST
టీమిండియా ఘోర ఓటమి.. టోర్నమెంట్‌లో ముందుకు సాగుతారా.?
దుబాయ్‌లో శుక్రవారం జరిగిన మహిళల T20 ప్రపంచకప్ గేమ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది
By M.S.R Published on 5 Oct 2024 8:41 AM IST
ఢిల్లీకి తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి...
By M.S.R Published on 5 Oct 2024 8:35 AM IST
పవన్ కళ్యాణ్ పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు.. ఎవరంటే.?
మైనారిటీలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (సీఎం) పవన్ కళ్యాణ్ పై ఓ న్యాయవాది మధురై నగర పోలీస్...
By M.S.R Published on 5 Oct 2024 8:25 AM IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజమౌళి డిమాండ్ ఇదే!!
మీడియా బ్యారన్, ఈటీవీ చైర్మన్ రామోజీరావు ఇటీవలే కన్నుమూశారు.
By M.S.R Published on 28 Jun 2024 11:21 AM IST
ఆ 2 లక్షల జాబ్స్ ఎక్కడ.. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది!
ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
By M.S.R Published on 28 Jun 2024 10:00 AM IST
కల్కి సినిమాకు సంబంధించి ఆడియన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా!!
కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంచనాలను అందుకుంది ఈ సినిమా.
By M.S.R Published on 28 Jun 2024 9:30 AM IST