ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలి చెప్పినట్లుగానే మార్చి 29న ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబై వేదికాగా.. చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ సమయాన్ని మార్చాలనుకున్న.. ప్రాంఛైజీల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక డబుల్ హెడర్ మ్యాచ్‌లను కుదించడంతో.. ప్రతి సారీ కంటే.. ఈ సారి మరో వారం రోజులు ఎక్కువగా ఐపీఎల్ జరగనుంది. ఆదివారం మాత్రమే డబుల్ హెడర్ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం గ్రూప్ స్టేజ్‌లో 56 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 56 మ్యాచ్‌లకు సంబందించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ వివరాలను ఇంకా వెల్లడించలేదు.
షెడ్యూల్ వివరాలు ఇవే..
క్రమ సంఖ్య
తేదీ
మ్యాచ్
సమయం
వేదిక
1
మార్చి 29, ఆదివారం
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
ముంబై
2
మార్చి 30, సోమవారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రాత్రి 8గం.లకు
ఢిల్లీ
3
మార్చి 31, మంగళవారం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్
రాత్రి 8గం.లకు
బెంగళూరు
4
ఏప్రిల్ 1, బుధవారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
హైదరాబాద్
5
ఏప్రిల్ 2, గురువారం
చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్
రాత్రి 8గం.లకు
చెన్నై
6
ఏప్రిల్ 3, శుక్రవారం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
7
ఏప్రిల్ 4, శనివారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్ రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
మొహాలి
8
ఏప్రిల్ 5, ఆదివారం
ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సాయంత్రం 4 గం.లకు
ముంబై
9
ఏప్రిల్ 5, ఆదివారం
రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి 8గం.లకు
జైపూర్ / గౌహతి
10
ఏప్రిల్ 6, సోమవారం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
11
ఏప్రిల్ 7, మంగళవారం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్ రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
బెంగళూరు
12
ఏప్రిల్ 8, బుధవారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
మొహాలి
13
ఏప్రిల్ 9, గురువారం
రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
రాత్రి 8గం.లకు
జైపూర్ / గౌహతి
14
ఏప్రిల్ 10, శుక్రవారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
ఢిల్లీ
15
ఏప్రిల్ 11, శనివారం
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రాత్రి 8గం.లకు
చెన్నై
16
ఏప్రిల్ 12, ఆదివారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్
సాయంత్రం 4 గం.లకు
హైదరాబాద్
17
ఏప్రిల్ 12, ఆదివారం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
18
ఏప్రిల్ 13, సోమవారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
ఢిల్లీ
19
ఏప్రిల్ 14, మంగళవారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
మొహాలి
20
ఏప్రిల్ 15, బుధవారం
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్
రాత్రి 8గం.లకు
ముంబై
21
ఏప్రిల్ 16, గురువారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
రాత్రి 8గం.లకు
హైదరాబాద్
22
ఏప్రిల్ 17, శుక్రవారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
మొహాలి
23
ఏప్రిల్ 18, శనివారం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్
రాత్రి 8గం.లకు
బెంగళూరు
24
ఏప్రిల్ 19, ఆదివారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
సాయంత్రం 4గం.లకు
ఢిల్లీ
25
ఏప్రిల్ 19, ఆదివారం
చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
చెన్నై
26
ఏప్రిల్ 20, సోమవారం
ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రాత్రి 8గం.లకు
ముంబై
27
ఏప్రిల్ 21, మంగళవారం
రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
జైపూర్
28
ఏప్రిల్ 22, బుధవారం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి 8గం.లకు
బెంగళూరు
29
ఏప్రిల్ 23, గురువారం
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
30
ఏప్రిల్ 24, శుక్రవారం
చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
చెన్నై
31
ఏప్రిల్ 25, శనివారం
రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
జైపూర్
32
ఏప్రిల్ 26, ఆదివారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
సాయంత్రం 4గం.లకు
మొహాలి
33
ఏప్రిల్ 26, ఆదివారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి 8గం.లకు
హైదరాబాద్
34
ఏప్రిల్ 27, సోమవారం
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
చెన్నై
35
ఏప్రిల్ 28, మంగళవారం
ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
రాత్రి 8గం.లకు
ముంబై
36
ఏప్రిల్ 29, బుధవారం
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రాత్రి 8గం.లకు
జైపూర్
37
ఏప్రిల్ 30, గురువారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
హైదరాబాద్
38
మే 1, శుక్రవారం
ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి 8గం.లకు
ముంబై
39
మే 2, శనివారం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
40
మే 3, ఆదివారం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్
సాయంత్రం 4గం.లకు
బెంగళూరు
41
మే 3, ఆదివారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
ఢిల్లీ
42
మే 4, సోమవారం
రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
రాత్రి 8గం.లకు
జైపూర్
43
మే 5, మంగళవారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
హైదరాబాద్
44
మే 6, బుధవారం
ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
ఢిల్లీ
45
మే 7, గురువారం
చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
రాత్రి 8గం.లకు
చెన్నై
46
మే 8, శుక్రవారం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్
రాత్రి 8గం.లకు
మొహాలి
47
మే 9, శనివారం
ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
రాత్రి 8గం.లకు
ముంబై
48
మే 10, ఆదివారం
చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
సాయంత్రం 4గం.లకు
చెన్నై
49
మే 10, ఆదివారం
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాత్రి 8గం.లకు
కోల్‌కతా
50
మే 11, సోమవారం
రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్
రాత్రి 8గం.లకు
జైపూర్
51
మే 12, మంగళవారం
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్