దివంగత నటి శ్రీదేవి అంతటి సొగసు దివ్య భారతి సొంతం. పిన్న వయసులోనే సినీ అవకాశాలు క్యూ కట్టినా రెండేళ్లు గ్యాప్ ఇచ్చి 16 ఏళ్ల ప్రాయంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో.. ఇలా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి. చేసిన ప్రతీ సినిమా హిట్ కావడంతో రోజుకు