బిగ్‌బాస్‌-4 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి బిగ్‌బాస్‌ రియాలిటీ షో బుల్లితెర అయిన స్టార్‌మాలో ప్రసారం కానుంది. అయితే హోస్‌లో ఉండే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం కాగా.. తాజాగా మరో లిస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే ఫైనల్‌ లిస్టు అంటూ వినిపిస్తోంది. ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయం ప్రస్తుతం హట్‌ టాపిగా మారింది. తాజాగా వీరే కంటెస్టెంట్లు అంటూ ఓ లిస్టు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారు ఎవరెవరు అంటే..

1. కరాటే కళ్యాణి (నటి)
2. అమ్మా రాజశేఖర్‌ (కొరియోగ్రాఫర్‌)
3. సూర్య కిరణ్‌ (దర్శకుడు)
4. నోయెల్‌ సేన్‌ (రాప్‌ సింగర్‌)
5. సుజాత (యాంకర్‌, జోర్ధార్‌)
6. గంగవ్వ (మైవిలేజ్‌ షో)
7. లాస్య (యాంకర్‌)
8. అవినాష్‌ (జబర్ధస్త్‌ కమెడియన్‌)
9. దేవీ నాగవల్లి (న్యూస్‌ యాంకర్‌)
10. అభిజిత్‌ (నటుడు)
11. సాయికుమార్‌ (నటుడు)
12. దివ్యా వద్త్యా (నటి)
13. మహబూబ్‌ (యూట్యూబర్‌)
14. సయ్యద్‌ సోహైల్‌ ర్యాన్ (నటుడు)
15. అఖిల్‌ సార్ధక్‌ (నటుడు)
16. దేత్తడి హారిక (యూట్యూబర్‌)

అయితే ఈ కంటెస్టెంట్ల పేర్లు నిజమేనా.?కాదా.. అని తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *