సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    బీహార్‌లో ప్రారంభమైన ఎన్నిక పోలింగ్‌
    బీహార్‌లో ప్రారంభమైన ఎన్నిక పోలింగ్‌

    బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికారులు భారీ ఎత్తున కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ...

    By సుభాష్  Published on 3 Nov 2020 7:53 AM IST


    ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌
    ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

    దివంగత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు ఓటు వేసేందుకు...

    By సుభాష్  Published on 3 Nov 2020 7:41 AM IST


    కేరళలో కొత్తగా 4,138 పాజిటివ్‌ కేసులు.. 21 మంది మృతి
    కేరళలో కొత్తగా 4,138 పాజిటివ్‌ కేసులు.. 21 మంది మృతి

    దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కేరళ రాష్ట్రంలో ప్రతి రోజు...

    By సుభాష్  Published on 2 Nov 2020 8:53 PM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    1.కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌సోమవారం ఉదయం కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నలుగురు...

    By సుభాష్  Published on 2 Nov 2020 7:36 PM IST


    కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌
    కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్‌

    సోమవారం ఉదయం కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స...

    By సుభాష్  Published on 2 Nov 2020 6:51 PM IST


    సరి, బేసి విధానంలో పాఠశాలలు
    సరి, బేసి విధానంలో పాఠశాలలు

    దేశంలో కరోనా మహమ్మారి వల్ల అన్ని సంస్థలతో పాటు విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో విద్యార్థుల చదువులకు...

    By సుభాష్  Published on 2 Nov 2020 6:23 PM IST


    సుప్రీం కోర్టులో కమల్‌నాథ్‌కు ఊరట
    సుప్రీం కోర్టులో కమల్‌నాథ్‌కు ఊరట

    మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ఈసీకి ఎలాంటి అధికారం లేదంటూ...

    By సుభాష్  Published on 2 Nov 2020 4:12 PM IST


    ఏపీ హైకోర్టు రోస్టర్‌ విధానంలో కీలక మార్పులు
    ఏపీ హైకోర్టు రోస్టర్‌ విధానంలో కీలక మార్పులు

    ఏపీ హైకోర్టు రోస్టర్‌ విధానంలో కీలక మార్పులు చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని హైకో్రటు చఫ్‌ జస్టిస్‌ కార్యాలయం వెల్లడించింది. రాజధాని...

    By సుభాష్  Published on 2 Nov 2020 3:15 PM IST


    యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కర్నల్‌ సంతోష్‌బాబు భార్య
    యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కర్నల్‌ సంతోష్‌బాబు భార్య

    ఇటీవల గల్వాన్‌ లోయలో భారత్‌ -చైనా ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌ బాబు అమరుడైన విషయం తెలిసిందే. అయితే సంతోష్‌ భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం...

    By సుభాష్  Published on 2 Nov 2020 1:41 PM IST


    సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కాజల్‌ జంట ఫోటోలు
    సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కాజల్‌ జంట ఫోటోలు

    నటి కాజల్‌ అగర్వాల్‌ గత శుక్రవారం గౌతమ్‌ కిచ్లూని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్‌ వివాహం...

    By సుభాష్  Published on 2 Nov 2020 1:07 PM IST


    పరిస్థితులను బట్టి వైరస్‌ రూపాంతరం.. పరిశోధనలలో ఆసక్తికర నిజాలు
    పరిస్థితులను బట్టి వైరస్‌ రూపాంతరం.. పరిశోధనలలో ఆసక్తికర నిజాలు

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి అన్ని దేశాల సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. గతంలో తీవ్రంగా ఉన్నా.. ప్రస్తుతం...

    By సుభాష్  Published on 2 Nov 2020 11:27 AM IST


    స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌
    స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ స్వీయ నిర్బంధంలోకి...

    By సుభాష్  Published on 2 Nov 2020 10:34 AM IST


    Share it