యాప్స్ నిషేధం: భారత్ దెబ్బకు స్పందించిన చైనా
చైనాకు సంబంధించిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు గట్టి...
By సుభాష్ Published on 30 Jun 2020 4:55 PM IST
బ్రేకింగ్: పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తాం: ప్రధాని మోదీ
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున నవంబర్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తామని, వన్ నేషన్-వన్ రేషన్‌ను ప్రకటించామని ప్రధాని...
By సుభాష్ Published on 30 Jun 2020 4:21 PM IST
కరోనా బారిన పడ్డ తెలంగాణ ప్రజా ప్రతినిధులు వీరే..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కరోనా మహమ్మారి పుట్టిన...
By సుభాష్ Published on 30 Jun 2020 3:26 PM IST
'టిక్‌టాక్' నిషేధంపై స్పందించిన 'టిక్‌టాక్ ఇండియా'
దేశంలో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన జారీ...
By సుభాష్ Published on 30 Jun 2020 2:44 PM IST
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు అరెస్టు వారెంట్ జారీ
అగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్య ఘటనపై ఇరాన్ అమెరికాపై...
By సుభాష్ Published on 30 Jun 2020 1:42 PM IST
తమిళనాడులో జూలై 31 వరకు లాక్‌డౌన్.. ఎక్కడెక్కడ సడలింపులు అంటే..
దేశ వ్యాప్తంగా వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో విధించిన లాక్‌డౌన్‌లో కేసులు తగ్గుముఖం పట్టినా.. లాక్‌డౌన్ సడలింపుల...
By సుభాష్ Published on 30 Jun 2020 12:39 PM IST
తాజ్ హోటల్‌ను పేల్చేస్తాం.. పాక్ నుంచి బెదిరింపులు
ముంబైలోని తాజ్ హోటల్‌ను పేల్చివేస్తామని పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్ లోపల, బయట భద్రతను పెంచారు. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ...
By సుభాష్ Published on 30 Jun 2020 11:53 AM IST
జూలై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలు ఇవే
తెలంగాణలో కరోనా వైరస్ కాలరాస్తోంది. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం కరోనా కొరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ...
By సుభాష్ Published on 30 Jun 2020 11:29 AM IST
స్కూళ్లు, కాలేజీలు జూలై 31 వరకు బంద్
దేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలైన పాఠశాలలు, కళాశాలలు సైతం మూతపడ్డాయి. ఇక...
By సుభాష్ Published on 30 Jun 2020 10:54 AM IST
ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు కరోనా బాధితులు మృతి
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతుంటే మరో వైపు అక్కడక్కడ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానో,...
By సుభాష్ Published on 30 Jun 2020 10:32 AM IST
అన్‌లాక్ 2.0: కీలక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
దేశం వ్యాప్తంగా కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. దీంతో రెండు నెలలపాటు లాక్‌డౌన్ విధించి కట్టడి చేశారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు మందగించడంతో లాక్‌డౌన్...
By సుభాష్ Published on 30 Jun 2020 9:52 AM IST
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన విడుదల...
By సుభాష్ Published on 30 Jun 2020 9:04 AM IST