న్యూస్‌మీటర్ తెలుగు


    Khairatabad Mint compound, misfire, saifabad
    Hyderabad: మింట్‌ కాంపౌండ్‌ వద్ద గన్‌ మిస్‌ ఫైర్‌.. సెక్యూరిటీ గార్డు మృతి

    ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో గురువారం గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రామయ్య దురదృష్టవశాత్తు మరణించాడు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Jun 2023 5:34 PM IST


    Hyderabad , Outer Ring Rail project , kishan Reddy, ORR
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

    ఔటర్ రింగ్ రైల్‌ని కలిగి ఉన్న భారతదేశపు మొదటి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Jun 2023 12:39 PM IST


    Thulasi Chandu, Independent Journalist
    జర్నలిస్ట్ తులసి చందుపై ట్రోల్స్‌, బెదిరింపులు.. సామాజిక వివక్షపై గళం విప్పడమే ఆమె తప్పా?

    హైదరాబాద్ నగరానికి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందుకు ఇటీవలి కాలంలో ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Jun 2023 12:14 PM IST


    Bigg Boss winner VJ Sunny, Sound party, Tollywood news
    పార్టీ పేరు ప్రకటించిన వీజే సన్నీ.. ఇంతకీ అది ఏం పార్టీనో తెలుసా?

    వీజే సన్నీ.. తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. అయితే అదీ పొలిటికల్‌ పార్టీ కాదు. అది త‌న సినిమా టైటిల్ 'సౌండ్ పార్టీ'.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Jun 2023 11:58 AM IST


    Congress candidates, Telangana, Assembly elections,  Congress , Revanth reddy
    Telangana Elections: జూలైలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Jun 2023 9:47 AM IST


    మగవారిలో హైపర్ టెన్షన్, స్థూలకాయం దూరమవ్వాలంటే.?
    మగవారిలో హైపర్ టెన్షన్, స్థూలకాయం దూరమవ్వాలంటే.?

    Men’s Health Month Sedentary lifestyle makes men prone to diabetes, hypertension. జూన్‌ను పురుషుల ఆరోగ్య నెలగా గుర్తించిన సందర్భంగా.. ఒక వైద్య, ఆరోగ్య...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2023 8:15 PM IST


    FactCheck : రష్యాలో ఖురాన్‌ను తగలబెడితే మరణ శిక్ష విధించనున్నారా?
    FactCheck : రష్యాలో ఖురాన్‌ను తగలబెడితే మరణ శిక్ష విధించనున్నారా?

    Putins call for death penalty over burning Quran in Russia is fake news. రష్యాలో ఖురాన్‌ను తగులబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షరియా చట్టం...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2023 7:18 PM IST


    మహారాష్ట్ర టూర్ సక్సెస్ అంటున్న బీఆర్ఎస్.. నిప్పులు చెరిగిన శివసేన, కాంగ్రెస్
    మహారాష్ట్ర టూర్ సక్సెస్ అంటున్న బీఆర్ఎస్.. నిప్పులు చెరిగిన శివసేన, కాంగ్రెస్

    Maharashtra leaders criticise KCR’s pilgrimage-cum-political tour, BRS remains positive. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె....

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2023 6:00 PM IST


    former Indian cricketer Ambati Rayudu, Lok Sabha poll, political entry, Guntur
    గుంటూరు ఎంపీగా పోటీ అంటూ ప్రచారం.. తేల్చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

    మాజీ టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు గుంటూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలను ఖండించారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2023 12:55 PM IST


    BJP, Etala Rajender,  BRS, Telangana
    'బీఆర్ఎస్‌ని ఓడించేది మేమే'.. న్యూస్ మీటర్‌తో ఈటల రాజేందర్

    బీజేపీ కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2023 11:37 AM IST


    Kumrambhim Asifabad district, land dispute, Telangana
    Asifabad: భూ వివాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

    తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం భూవివాదంపై రెండు కుటుంబాల సభ్యులు ఘర్షణ పడ్డారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 Jun 2023 10:52 AM IST


    రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయండి : సీఎస్‌
    రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయండి : సీఎస్‌

    CS Shanti Kumari directed the officials to complete the arrangements for the President's visit. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4వ తేదీన హైదరాబాద్...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Jun 2023 7:05 PM IST


    Share it