నిజమెంత: వైరల్ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కాదు.. అది డీప్‌ఫేక్
ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jan 2024 1:45 PM IST
ఫార్ములా ఈ: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు మెమో
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jan 2024 12:25 PM IST
వచ్చే విద్యాసంవత్సరం నుంచి తగ్గనున్న స్కూల్ బ్యాగుల బరువు
విద్యార్థులపై పెరిగిన పాఠశాల బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పాఠ్యపుస్తకాల్లో పేపర్ మందాన్ని తగ్గించబోతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jan 2024 8:55 AM IST
సర్వాణి ఎలైట్ నుండి 504 కోట్లు పొందిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ .. డెలివరీ చేయడంలో విఫలం
సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెంచర్స్ బాధితులు.. తమను తాము మోసం చేశారంటూ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jan 2024 8:45 PM IST
సైనిక్ పురి చిల్డ్రన్ పార్క్ ను టెన్నిస్ కోర్ట్ కాంప్లెక్స్‌గా మార్చడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు.?
ఆదివారం ఉదయం చలిని తట్టుకుని మరీ భారీ సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు సైనిక్‌పురి GHMC చిల్డ్రన్స్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jan 2024 8:15 PM IST
హైదరాబాద్‌లో ‘ఫార్ములా -ఈ’ రేసు రద్దు
హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఇ ఈవెంట్ రద్దయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jan 2024 10:41 AM IST
'జోడో న్యాయ్ యాత్ర'.. ఆ రాష్ట్రంలోనే అత్యధిక రోజులు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' జనవరి 14న ఇంఫాల్ నుండి ప్రారంభం కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jan 2024 9:00 AM IST
టాప్ 10 రాజకీయ డొనేషన్లలో హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు
మేఘా ఇంజనీరింగ్ ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు రూ. 87 కోట్లను విరాళంగా అందించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jan 2024 12:25 PM IST
నిజమెంత: ఆ వీడియోకు.. తీవ్రవాది మసూద్ అజర్ హత్యకు లింక్ ఉందా?
జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2024 2:00 PM IST
బీఆర్ఎస్‌కు అన్ని కోట్ల ఫండ్స్ వచ్చాయా.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే?
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ పార్టీ ఫండింగ్‌గా ఏకంగా రూ.683 కోట్లు అందుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2024 12:27 PM IST
పర్యాటకులే లంబసింగికి శాపంగా మారుతున్నారా?
విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని లమ్మసింగి (లంబసింగి) ఇటీవలి కాలంలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2024 10:00 AM IST
FactCheck : క్రిస్మస్ రోజు టైమ్స్ స్క్వేర్ వద్ద నమాజ్ చేశారా?
రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిలో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Dec 2023 10:20 AM IST