నిజమెంత: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సిక్కులు ప్రార్థనలు చేశారా?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సిక్కులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jan 2024 12:08 PM IST
మెగాస్టార్ చిరంజీవి నుండి దాసరి కొండప్ప వరకు: తెలంగాణ నుండి ఐదుగురికి, ఆంధ్ర నుండి ముగ్గురికి పద్మ అవార్డులు
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పద్మ అవార్డులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jan 2024 10:42 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు
ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jan 2024 6:07 AM IST
భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ బాలకృష్ణ అక్రమంగా కోట్లు కూడబెట్టారా?
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jan 2024 9:00 PM IST
వెంకట్ బల్మూరితో ఇంటర్వ్యూ: ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుండి ఎమ్మెల్సీ దాకా.. ఆయన లక్ష్యాలు ఇవే
తెలంగాణలో మొత్తం నిరుద్యోగ యువత సంఖ్య 45 లక్షలకు చేరుకుందని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి అన్నారు. యువతకు ఉపాధి కల్పించే అంశాలపై దృష్టిసారిస్తానని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jan 2024 1:45 PM IST
రూ.2 లక్షలు భూమిలో పాతిపెట్టి మరిచిన వృద్ధురాలు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?
కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎలా దాచుకోవాలో తెలియని ఓ వృద్ధురాలు పైసలన్నీ భూమిలో పాతిపెట్టింది. ఆ తర్వాత డబ్బులు దాచి పెట్టిన ప్రదేశాన్ని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jan 2024 12:37 PM IST
FactCheck : కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jan 2024 9:25 PM IST
Hyderabad: ఫార్చ్యూన్ హోటల్ యజమాని పైల్వాన్ అఖిలేష్ ఎలా యువతులను వ్యభిచారంలోకి దింపాడంటే?
ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ భారీ వ్యభిచార రాకెట్ కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jan 2024 10:34 AM IST
Fact Check: తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2024 12:15 PM IST
అఖిలేష్ పహిల్వాన్ అరెస్టు
విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ నగరం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Jan 2024 5:01 PM IST
ప్రత్యేక పూజలు, పరిశుభ్రత డ్రైవ్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు: రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైన హైదరాబాద్
అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్టకు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లు పండుగ శోభను సంతరించుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jan 2024 8:30 AM IST
నిజమెంత: హార్దిక్ పాండ్యా వెళుతుంటే రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేశారా?
ఐపీఎల్ 2024కి ముందు.. హార్దిక్ పాండ్యా, డిసెంబర్ 15, 2023న, రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ (MI) క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jan 2024 9:15 PM IST