ప్రాణం తీసిన గుడ్ల పందెం..!
ఉత్తర్ ప్రదేశ్: ఇద్దరు స్నేహితులు పంతానికి పోయి పందెం కాశారు. కాసేపలా కబుర్లు చెప్పుకొంటూ గుడ్లు తిందామని వెళ్లిన ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:41 PM IST
విజయను సజీవ దహనం చేసిన సురేష్ వాంగ్మూలంలో ఏం చెప్పాడు..?
ముఖ్యాంశాలుపట్టా ఇవ్వనందుకే నిప్పంటించా..!బతిమిలాడినా పట్టించుకోలేదు..!నిందితుడు సురేశ్ వాంగ్మూలంవివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:27 PM IST
డిపో మేనేజర్ ను ముసుగేసి కొట్టారు..!
ఆదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు మంగళవారం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:26 PM IST
తహశీల్దార్ హత్యకు..భూ రికార్డుల ప్రక్షాళనకు లింకేంటి?
తెలంగాణ రెవెన్యూది మార్ట్వాడ సిస్టమ్. ఆంధ్రది మద్రాస్ ప్రెసిడెన్సీ సిస్టమ్. తెలంగాణ భూ అంశాలకు సంబంధించి సర్వేనే అత్యంత పెద్ద టాస్క్. నిజాం కాలంలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:06 PM IST
పారిశుధ్య పనుల్లో పందికొక్కులు..!
ముఖ్యాంశాలుకేటీఆర్ ప్రారంభించనున్న రోబోటిక్మ్యాన్‌హోల్స్‌లో సిల్ట్ తీయడం ఇక సులభం హైదరాబాద్: మ్యాన్‌హోల్స్ కార్మికుల పాలిట డెత్ హోల్స్‌గా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:55 AM IST
ఎంత దారుణం..? అసలు ఏం జరిగింది..?
రంగారెడ్డి: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహానం సంచలం రేపింది. గతంలో ఎన్నడూ..చూడని..వినని పైశాచిక ఘటన అందరిని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:38 AM IST
విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి ..!
ముఖ్యాంశాలు తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ కూడా కన్నుమూత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి విజయారెడ్డిని కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:34 AM IST
అది అమలైతే..ఐపీఎల్ లో పరుగులే పరుగులు..!
ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్‌కు పేరుంది. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అయితే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 11:24 AM IST
ఈ విషయమై మరోసారి సోనియాతో చర్చిస్తా: పవార్
మహారాష్ట్రలో రాజకీయ చదరంగం కొనసాగుతోంది. అధికారం చేపట్టడానికి శివసేన, బీజేపీలు తమ పావులను వేగంగా కదుపుతున్నాయి. అధికార ప్రతిష్టంభన నేపథ్యంలో సోమవారం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 10:55 AM IST
టర్కీ దళాల అదుపులో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బాగ్దాదీ సోదరి
అమెరికాలో సేనల చేతిలో హతమైన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అల్ బాగ్దాదీ సోదరుడిని టర్కీ దళాలు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బగ్దాదీ సోదరి రస్మియా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 10:54 AM IST
రిఫ్రిజరేటెడ్ ట్రక్కులో 41 మంది సజీవంగా..!
లండన్: ప్రాణాలకు తెగించి రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో తరలి వెళ్తున్న 41 మందిని గ్రీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూరప్‌కు వీరు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 10:30 AM IST
అర్బన్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే..ఈ ట్వీట్ చూడండి..!!
అర్బన్ ప్లాన్ అండ్ మొబిలిటీ లాస్ ఏంజెల్స్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఈ కింద ట్విట్ చూస్తే లాస్ ఏంజెల్స్ ను ఎంత ప్రణాళిక బద్దంగా తీర్చిదిద్దుతున్నారో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 8:35 PM IST












