న్యూస్‌మీటర్ తెలుగు


    నేడు విలక్షణ నటుడు కమల్‌ హాజన్ బర్త్ డే
    నేడు విలక్షణ నటుడు కమల్‌ హాజన్ బర్త్ డే

    చెన్నై : కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర రంగంలో మరువలేని పేరు. ఏ పాత్ర వేసినా న్యాయం చేసే గొప్ప నటుడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 1:55 PM IST


    టీడీపీకి మరో షాక్‌ ! సాదినేని యామిని గుడ్‌ బై !?
    టీడీపీకి మరో షాక్‌ ! సాదినేని యామిని గుడ్‌ బై !?

    ముఖ్యాంశాలుటీడీపీకి సాదినేని యామిని గుడ్ బై?బీజేపీలో చేరతారా?వైఎస్ఆర్ సీపీలో చేరుతారా?యామిని పార్టీ మార్పుపై పలు రకాలు ఊహాగానాలుటీడీపీకి మరో షాక్‌. ...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 1:22 PM IST


    పోలవరం బాధితులను నీళ్లలో ముంచుతారా?: గ్రీన్ ట్రిబ్యునల్
    పోలవరం బాధితులను నీళ్లలో ముంచుతారా?: గ్రీన్ ట్రిబ్యునల్

    ముఖ్యాంశాలు పోలవరం పూర్తి బాధ్యత పోలవరం అథారిటీదే: ఎన్జీటీ నలుగురు సభ్యులతో కూడిన కమిటీ తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదాఢిల్లీ: పోలవరం పునరావాసం,...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 1:18 PM IST


    అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: ప్రధాని మోదీ
    అయోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: ప్రధాని మోదీ

    ఢిల్లీ: అయోధ్య విషయంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యాలు చేయ్యేద్దని మోదీ కేంద్ర మంత్రులకు హితువు పలికారు. అయితే రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 1:05 PM IST


    ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణ 11కి వాయిదా..!
    ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణ 11కి వాయిదా..!

    ముఖ్యాంశాలు ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ లో వాదనలు రెండు విరుద్ధ నివేదికలు ఇవ్వడంపై హైకోర్ట్ ఆగ్రహం వాస్తవ నివేదికలు ఇవ్వాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శికి...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:50 PM IST


    సీఎం జగన్‌పై జేసీ ఘాటు వ్యాఖ్యలు..!
    సీఎం జగన్‌పై జేసీ ఘాటు వ్యాఖ్యలు..!

    అనంతపురం: సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలను సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:47 PM IST


    నిర్మాణ రంగంలోకి.. సైరా సురేంద‌ర్ రెడ్డి
    నిర్మాణ రంగంలోకి.. సైరా సురేంద‌ర్ రెడ్డి

    సైరా సినిమాతో అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి గుర్తింపు సంపాదించుకున్నటాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి. సైరా సినిమా త‌ర్వాత‌...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:29 PM IST


    రెండో రాజధానిగా హైదరాబాద్  - లోగుట్టు పెరుమాళ్లకెరుక!!
    రెండో రాజధానిగా హైదరాబాద్ - లోగుట్టు పెరుమాళ్లకెరుక!!

    బీజేపీ పెద్దాయన చెన్నమనేని విద్యాసాగర రావు ఉన్నట్టుండి హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలన్న ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చారు. దేశానికి రెండో...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:21 PM IST


    వామ్మో...పవన్ రెమ్యూనరేషన్ అంతా..?
    వామ్మో...పవన్ రెమ్యూనరేషన్ అంతా..?

    కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమా రీమేక్ చేయబోతున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:18 PM IST


    ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు తిప్పరా మీసం యూనిట్ సహాయం
    ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు 'తిప్పరా మీసం' యూనిట్ సహాయం

    'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా'కు 'తిప్పరా మీసం' చిత్ర బృందం రూ. 2 లక్షలు తమ వంతు సాయంగా అందజేసింది. హీరో శ్రీ...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:17 PM IST


    హీరో సునీల్ చేతుల మీదుగా అప్పుడు- ఇప్పుడు సినిమా సాంగ్ రిలీజ్‌
    హీరో సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ రిలీజ్‌

    సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం 'అప్పుడు- ఇప్పుడు'. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా.....

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:07 PM IST


    రాయలసీమలో విద్యా సంస్థల బంద్‌..!
    రాయలసీమలో విద్యా సంస్థల బంద్‌..!

    ముఖ్యాంశాలుశ్రీభాగ్‌ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌బంద్‌లో పాల్గొన్న ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలుకడప: రాయలసీమ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌...

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Nov 2019 12:05 PM IST


    Share it