FactCheck: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?
టెల్ అవీవ్ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2024 6:11 PM IST
నిజమెంత: పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్.. భారత్ కు చెందిన నీరజ్ చోప్రా రికార్డును అధిగమించాడా?
క్రికెట్ అయినా.. హాకీ అయినా.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే పోటీ ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 3:00 PM IST
100 రూపాయలకే కల్కి సినిమా టికెట్.. ఈ వీకెండ్ కూడా ప్రభాస్ దే!!
కల్కి 2898 ఏడీ సినిమా విడుదలై ఒక నెల దాటిపోయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 2:15 PM IST
Breaking: తృటిలో మూడో మెడల్ కోల్పోయిన మను భాకర్
మను భాకర్ మరో మెడల్ ను భారత్ కు తెస్తుందని ఆశించిన అభిమానులకు షాక్ తగిలింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 1:29 PM IST
సీఎం నియోజకవర్గంలో రోడ్డు మీదకు వచ్చిన విద్యార్థినులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 1:21 PM IST
టీమిండియా క్వార్ట్రర్ ఫైనల్స్ లో తలపడేది ఈ జట్టుతోనే!!
ఆదివారం నాడు పారిస్ ఒలింపిక్స్ 2024 క్వార్టర్ ఫైనల్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 1:01 PM IST
ఒక్క ఇల్లు మినహా.. గ్రామం మొత్తం కొట్టుకుపోయింది
హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 12:39 PM IST
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది హమాస్ నేత ఇస్మాయిల్ హనియే అంటూ ప్రచారం?
హమాస్ నేత ఇస్మాయిల్ హనియే జూలై 31, 2024న టెహ్రాన్‌లో హత్యకు గురైనట్లు తేలింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2024 10:03 AM IST
ఐఐటీ మద్రాస్, ఐడీబీఐ బ్యాంక్ భాగస్వామ్యంలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్
ఆరోగ్య సంరక్షణ, ఫిన్‌టెక్, ఏరోస్పేస్ వంటి కీలకమైన రంగాలలో భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేసి మరియు నియామకం చేయడానికి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 6:36 PM IST
నిజమెంత: కేరళలో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన పాత వీడియోలను ఇటీవలివిగా చెబుతూ వైరల్ చేస్తున్నారు
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 5:45 PM IST
హెచ్1బీ- వీసా రిగ్గింగ్ లో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేరు
ఎన్నారై అయిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో హెచ్1బీ-వీసా రిగ్గింగ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకడిగా పేరు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాక్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 5:00 PM IST
Hyderabad: ఆక్రమణకు గురైన సరస్సులను గుర్తించేందుకు హైడ్రా డ్రైవ్.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
రాజధాని నగరంలో ఆక్రమణకు గురైన సరస్సుల జాబితాను గుర్తించే ప్రక్రియను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 11:00 AM IST