క్రికెట్ దిగ్గజానికి గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 3:32 PM IST
Fact Check : శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా వివాదాస్పద ట్వీట్లు చేశారా..?
@Luv_Sinha143 అనే ట్విట్టర్ ఖాతా నుండి పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చాయి. వాటిలో చాలా వరకూ వివాదాస్పదమైనవే ఉన్నాయి. ఈ ట్వీట్లు చేస్తోంది బాలీవుడ్ నటుడు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 2:50 PM IST
రాధేశ్యామ్ ఫస్ట్ మోషన్ పోస్టర్ చూశారా..?
డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్ర అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 2:32 PM IST
దేన్నీ వేతెత్తి చూపలేను.. మా మిడిల్ బలంగా ఉంది
టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇన్నాళ్లు హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ఉన్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 2:09 PM IST
ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్
ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ పుట్టిన రోజున భారీ ప్లెక్సీ కట్టి, సెలబ్రేషన్స్ చేసుకోవాలని భావించిన ఆ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 1:48 PM IST
పంటల కొనుగోలు, సాగు విధానంపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 12:47 PM IST
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 3500 మంది తరలింపు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో మంటలు చెలరేగాయి....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 12:38 PM IST
యూఏఈ చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు
మహిళల టీ20 ఛాలెంజర్ (మినీ ఐపీఎల్) కోసం భారత మహిళా క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 12:23 PM IST
Fact Check : మీర్ పేట్ పెద్ద చెరువుకు గండి పడిందంటూ కథనాలు నిజం కాదు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. చాలా చెరువులు నిండిపోయాయి. ఇంకా నగరానికి వర్షం ముప్పు పొంచి ఉంది. గత కొద్ది రోజులుగా ఓ వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 11:54 AM IST
నాయిని అంత్యక్రియలు పూర్తి
టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయనను చివరసారిగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 6:26 PM IST
ఏపీలో కొత్తగా 3,620 కేసులు.. 16 మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 76,726 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,620 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 6:18 PM IST
Fact Check : కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు కలిశారా..?
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కు ఇటీవలే కోవిద్-19 పాజిటివ్ వచ్చింది. ఆయన్ను పరామర్శించడానికి బీజేపీ నేతలు వెళ్లారని.. ఒక్కరు కూడా కనీసం మాస్కులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 3:33 PM IST