జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు మీనం రాశి వారికి ఎలా ఉందంటే?

    ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

    By జ్యోత్స్న  Published on 16 Oct 2023 6:06 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వారఫలాలు: తేది15-10-23 నుంచి తేది 21-10-23 వరకు

    చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట తెలివిగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 15 Oct 2023 6:10 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

    ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 14 Oct 2023 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు

    ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

    By జ్యోత్స్న  Published on 13 Oct 2023 6:13 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

    భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది

    By జ్యోత్స్న  Published on 12 Oct 2023 6:15 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం

    సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 11 Oct 2023 6:13 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: వృత్తి వ్యాపారాలలో భారీగా లాభాలు

    దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు.

    By జ్యోత్స్న  Published on 10 Oct 2023 6:11 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆస్తి వివాదాల్లో పరిష్కారాలు

    ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి.

    By జ్యోత్స్న  Published on 9 Oct 2023 6:15 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 08-10-23 నుంచి తేది 14-10-23 వరకు

    బంధు మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. ఋణ భారం పెరుగుతుంది దేవాలయ దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 8 Oct 2023 6:12 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి

    ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

    By జ్యోత్స్న  Published on 7 Oct 2023 6:50 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఇంటా బయట వివాదాలు

    ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 6 Oct 2023 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారికి నూతన వాహన యోగం

    చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 4 Oct 2023 6:09 AM IST


    Share it