జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి

    ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 30 Aug 2024 6:28 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. ఉద్యోగులకు హోదాలు

    ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 28 Aug 2024 6:14 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు

    వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

    By జ్యోత్స్న  Published on 27 Aug 2024 6:28 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి

    ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 26 Aug 2024 7:00 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    వార ఫలాలు: 25-08-2024 నుంచి 31-08-2024 వరకు

    చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

    By జ్యోత్స్న  Published on 25 Aug 2024 6:40 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారి జీవితంలో ఆశ్చర్యకర ఘటనలు

    ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు...

    By జ్యోత్స్న  Published on 24 Aug 2024 6:07 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు

    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు...

    By జ్యోత్స్న  Published on 23 Aug 2024 6:06 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం

    చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

    By జ్యోత్స్న  Published on 22 Aug 2024 6:03 AM IST


    daily horoscope 20-08-2024
    దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

    చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 20 Aug 2024 6:14 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది

    దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 19 Aug 2024 6:11 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    వార ఫలాలు: 18-08-2024 నుంచి 24-08-2024 వరకు

    గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్తిరస్థులు కొనుగోలు చేస్తారు.

    By జ్యోత్స్న  Published on 18 Aug 2024 6:22 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఈరాశి వారిని ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి

    ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

    By జ్యోత్స్న  Published on 17 Aug 2024 6:16 AM IST


    Share it