కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ ఫైట్..ఐదుగురికి గాయాలు

By Newsmeter.Network  Published on  9 Oct 2019 9:47 AM GMT
కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ ఫైట్..ఐదుగురికి గాయాలు

పెనమలూరు: కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కంకిపాడు మండలం..మద్దూరు దసరా ఉత్సవాల్లో ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది.టీడీపీ కార్యకర్తల ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు. అయితే..ఇతర ప్రాంతాల నుంచి మనుషులను రప్పించి తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. అయితే..కంకిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story