సునీల్

నా పేరు సునీల్. నేను న్యూస్ మీటర్లో తెలుగు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లలో సీనియర్ రిపోర్టర్ గా పని చేశాను. పాత్రికేయ వృత్తిపై ఉన్న ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకున్నాను.


    Share it