అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 7:28 AM IST
అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 7:07 AM IST
ఏపీలో పెన్షన్ల పండుగ, పాల్గొన్న సీఎం.. వారికి నెలకు రూ.15వేలు
ఏపీలో పెన్షన్ల పండుగ మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 July 2024 6:45 AM IST
మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని సూచించారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 1:45 PM IST
ఏపీకి తెలంగాణ రూ.5,170 కోట్లు ఇవ్వాల్సి ఉంది: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ.. కొన్ని విభజన సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 1:00 PM IST
రోహిత్, విరాట్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియా అద్బుమైన ప్రదర్శనతో విన్నర్‌గా నిలిచింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 12:15 PM IST
T20 World Cup: అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 11:19 AM IST
SBI చైర్మన్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎంపిక
భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ నియామకం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 10:30 AM IST
Hyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 10:00 AM IST
హార్ట్‌బీట్ పెరిగిపోయింది.. బర్త్‌డే గిఫ్ట్‌కి థ్యాంక్స్: ఎంఎస్ ధోనీ
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 9:15 AM IST
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 8:45 AM IST
తల్లి మందలించిందని ఇద్దరు తమ్ముళ్లతో పారిపోయిన 14 ఏళ్ల బాలిక..చివరకు
తల్లి చదువు విషయంలో మందలించిందిన.. 14 ఏళ్ల బాలిక తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఇంటిని వదిలి పారిపోయింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 8:15 AM IST