Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    pawan kalyan, Singapore, wife,  post graduation
    భార్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సింగపూర్‌ వెళ్లారు.

    By Srikanth Gundamalla  Published on 20 July 2024 4:30 PM IST


    telangana, government, assembly, budget,  july 25th.
    ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

    తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

    By Srikanth Gundamalla  Published on 20 July 2024 4:18 PM IST


    rape,  minor girl,  madhya pradesh, crime ,
    దారుణం: కదులుతోన్న కారులో అత్యాచారం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్

    మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు యువకులు కిడ్నాప్‌ చేశారు.

    By Srikanth Gundamalla  Published on 20 July 2024 3:59 PM IST


    mumbai, rain, building collapse, woman dead ,
    భారీ వర్షాలతో కూలిన భవనం.. మహిళ దుర్మరణం

    ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

    By Srikanth Gundamalla  Published on 20 July 2024 3:45 PM IST


    bapatla, crime, andhra pradesh, chain snatching,
    బాపట్ల జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచింగ్

    బాపట్ల జిల్లా చీరాలలోని రామకృష్ణాపురంలో దారుణం చోటు చేసకుంది.

    By Srikanth Gundamalla  Published on 20 July 2024 3:15 PM IST


    sonu sood, help,  andhra pradesh student,   studies,
    ఏపీకి విద్యార్థిని చదువుకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్

    నటుడు సోనూసూద్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 2:00 PM IST


    drugs case,  praneeth hanumanthu, Hyderabad ,
    Telangana: ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్స్ కేసు నమోదు

    యూట్యూబ్‌లో తండ్రి కూతురుపై అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియో చేసిన ప్రణీత్‌ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేాశారు.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 1:30 PM IST


    shashi tharoor, comments,  bcci, team india selection,
    వారినెందుకు తీసుకోలేదు? BCCI సెలక్టర్ల తీరును తప్పుబట్టిన శశిథరూర్

    శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ జట్లను ప్రకటించింది.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 1:00 PM IST


    Andhra Pradesh, rain, government alert, minister anitha,
    ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు

    బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 12:30 PM IST


    cyber crime, Telangana police, alert, farmers, dgp tweet,
    సైబర్ నేరాలపై రైతులకు పోలీసుల అలర్ట్, వీడియో ట్వీట్ చేసిన డీజీపీ

    తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 11:45 AM IST


    rajasthan, road accident, six killed,  same family,
    ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

    రాజస్థాన్‌లోని బికనీర్‌ డివిజన్‌ భరత్‌మాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 11:15 AM IST


    America election, Donald trump, first speech,  attack,
    దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.. బుల్లెట్‌ గాయం తర్వాత ట్రంప్‌ ఫస్ట్‌ స్పీచ్

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి.

    By Srikanth Gundamalla  Published on 19 July 2024 10:45 AM IST


    Share it