మంచి నిర్ణయాలతోనే భవిష్యత్ తరాలకు మేలు: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 12:15 PM IST
మ్యాన్ హోల్‌లో పడి బాలుడు మృతి, సీసీ కెమెరాల్లో రికార్డు
మహారాష్ట్రలో మ్యాన్ హోల్‌లో పడి ఓ బాలుడు చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 11:28 AM IST
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పథకం అడుగు దూరంలో ఉంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 10:28 AM IST
దారుణం..పెన్ను చోరీ చేశాడని మూడో తరగతి విద్యార్థికి చిత్రహింసలు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 9:36 AM IST
వాటిని డిలీట్ చేయండి..వాలంటీర్లకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 9:06 AM IST
విధుల్లో ఉండే రైల్వే పోలీసులూ టికెట్ తీసుకోవాలి: ఇండియన్ రైల్వే
భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. విధుల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఇక నుంచి టికెట్ కొనాల్సిందే అని ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 8:39 AM IST
ఘోర ప్రమాదం, డీజే ట్రాలీకి విద్యుత్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం
ఏకంగా 9 మంది కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 8:00 AM IST
Telangana: త్వరలోనే కొత్త పెన్షన్లు: డిప్యూటీ సీఎం భట్టి
ప్రజావాణి ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 7:30 AM IST
కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్.. సచిన్, ధోనీ రికార్డ్స్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 6:57 AM IST
రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ఏపీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 6:35 AM IST
సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోతు లోయలో పడ్డ యువతి.. చివరకు
యువత కొందరు సెల్ఫీల కోసం వివిధ ప్రయత్నాలు చేసి ప్రమాదల బారిన పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 1:30 PM IST
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ యువకులు మృతి
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 1:00 PM IST