చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యి ఇవాళ్టితో 30 ఏళ్లు
నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ ఒకటో తేదీ ఎంతో స్పెషల్.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 7:34 AM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షం.. ఇవాళ అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఆప్రాంతం అని లేకుండా.. అన్ని చోట్ల వర్షం కమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 6:55 AM IST
మహిళలపై నేరాల్లో వేగంగా శిక్షలు అమలు కావాలి: ప్రధాని మోదీ
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచార సంఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 2:00 PM IST
రిపేర్‌కి తీసుకెళ్తుండగా ఆకాశంలో నుంచి జారిపడ్డ హెలికాప్టర్ (వీడియో)
రిపేర్‌కు వచ్చిన ఓ హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. ఉన్నట్లుండి కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 1:15 PM IST
పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్
ఏపీలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే ప్రారంభించింది ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 11:50 AM IST
విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు, బాలిక మృతి.. ఇళ్లు ధ్వంసం
విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 10:47 AM IST
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, ప్రజలకు కీలక సూచనలు
ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 10:00 AM IST
హేమ కమిటీ నివేదికను స్వాగతించిన సమంత.. టాలీవుడ్‌లో కూడా..
మలయాళ చిత్రపరిశ్రమలో హేమ కమిటీ అద్భుతంగా పనిచేస్తోంది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 9:15 AM IST
రెయిన్ ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:30 AM IST
తల్లిని హత్యచేసి 'సారీ మామ్' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన యువకుడు
గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:22 AM IST
అలర్ట్.. హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 8:00 AM IST
ఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయా? సెప్టెంబర్‌లో 14 రోజులు సెలవే!
బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:45 AM IST