చిలీలో కార్చిచ్చు, ఆగని మంటలు, 50 మందికి పైగా మృతి
దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అంటుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 11:16 AM IST
'గుంటూరు కారం' సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇదే..
గుంటూరుకారం సినిమా కూడా ఓటీటీలో విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 10:42 AM IST
భార్యను 12 ఏళ్లుగా గదిలోనే బంధించిన భర్త, చివరకు...
ఓ మహిళకు నరకం చూపించాడు భర్త. పన్నెండేళ్ల పాటు కనీసం బాహ్యప్రపంచం ఎలా ఉంటుందో కూడా చూపించలేదు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 2:00 PM IST
నేను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే వీడియో
బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 1:16 PM IST
ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 12:52 PM IST
బీజేపీకి సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు? కేటీఆర్
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 12:21 PM IST
బీజేపీని ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 11:43 AM IST
విద్యుత్ మీటర్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేశారా? లేదా?
తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు కొద్ది రోజులుగా ఒక సూచన చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 10:40 AM IST
IND Vs ENG: జైస్వాల్ స్మాష్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ కొట్టేశాడు..
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 10:20 AM IST
డ్రైవర్లకు గుడ్‌న్యూస్..హైవేల పక్కన భవనాల నిర్మాణం: ప్రధాని
రహదారులపై ట్రక్కు డ్రైవర్లతో పాటు నిత్యం రోడ్లపై వెళ్లే ట్యాక్సీ డ్రైవర్లు రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 9:34 AM IST
కలిసి చనిపోవాలనుకున్నారు.. ప్రియుడు ఆత్మహత్య, ప్రియురాలు ట్విస్ట్
పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో కలిసి అయినా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ప్రియురాలు ట్విస్ట్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 8:27 AM IST
ఆ విషయంలో జాగ్రత్త అవసరం.. ఆర్బీఐ అలర్ట్..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు పలు సూచనలు చేసింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 8:05 AM IST