ఏపీకి విలన్ కాంగ్రెస్సే..తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది: విజయసాయిరెడ్డి
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 4:44 PM IST
పోటీ పరీక్షల్లో అక్రమాలపై పదేళ్ల జైలు, రూ.కోటి జరిమానా: కేంద్రం బిల్లు
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 3:44 PM IST
విశాఖ టెస్టు టీమిండియాదే
విశాఖ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 2:40 PM IST
సైకో పాలన పోతే తప్ప భవిష్యత్ ఉండదు: చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 2:15 PM IST
IND Vs ENG: ఇంగ్లండ్‌పై రికార్డు క్రియేట్ చేసిన అశ్విన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 1:23 PM IST
TG అక్షరాలు ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్
వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:57 PM IST
పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:35 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:08 PM IST
ఇంగ్లండ్ మూడో టెస్టుకు విరాట్ వచ్చేస్తున్నాడు..!
విశాఖలో ఇంగ్లండ్‌తో ప్రస్తుతం టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 11:27 AM IST
మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:56 AM IST
జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:18 AM IST
పేషెంట్‌కు 'పోకిరి' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
గుంటూరు జనరల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 6:00 PM IST