Telangana: ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమే!
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 5:10 PM IST
తెలంగాణలో రహదారులను ఆధునీకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 4:45 PM IST
ఆరు ట్రంకు పెట్టెలతో వచ్చి.. జయలలిత బంగారం తీసుకెళ్లండి: కోర్టు
జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన బంగారు, వజ్రాభరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్నికి బెంగళూరు కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 4:18 PM IST
మీది మొత్తం 1000 అయ్యింది.. హైదరాబాద్ పోలీసుల ట్వీట్ వైరల్
తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ డైలాగ్‌ను వాడేశారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 3:29 PM IST
చర్చకు వస్తారా.. చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 3:06 PM IST
కుటుంబ రాజకీయాలతో మోసపోయింది యువతే: ప్రధాని మోదీ
జమ్ముకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 2:38 PM IST
క్యూఆర్‌లు, సౌండ్‌బాక్స్‌లు పనిచేస్తూనే ఉంటాయి: పేటీఎం
డిజిటల్ పేమెంట్స్ యాప్ గురించి ఓ వార్తా పత్రిలో వచ్చిన ప్రకటనను షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 5:15 PM IST
ఆర్టీసీ డ్రైవర్‌కు బీపీ డౌన్.. బస్సు బోల్తా, ప్రయాణికులు సేఫ్
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 4:47 PM IST
పెళ్లి దుస్తుల్లోనే కానిస్టేబుల్ పరీక్ష రాసిన వరుడు
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది యువత కలలు గంటారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 4:29 PM IST
రాంచీ టెస్టుకు బుమ్రా దూరం..? కేఎల్ రాహుల్ వచ్చేస్తాడా?
భారత్ వేదికగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 2:30 PM IST
బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలపై ఎంపీ లక్ష్మణ్ కీలక కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 1:45 PM IST
సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 1:15 PM IST