వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతారా?: వైఎస్ షర్మిల
ఏపీలో కూటమి ప్రభుత్వం పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 3:07 PM IST
ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలుగా చిన్నారులు.. మానసిక సమస్యలు
ఆన్‌లైన్ గేమ్స్ పిల్లల పాలిట శాపంగా మారాయి. వారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 2:29 PM IST
అండమాన్‌కు పోర్ట్ బ్లెయిర్‌గా పేరు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్
కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 9:30 PM IST
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫ్యాన్‌తో వీడియో కాల్ మాట్లాడిన జూ.ఎన్టీఆర్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్డీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 8:45 PM IST
Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. యువతి మృతి (వీడియో)
హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 7:30 PM IST
కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడంలేదు: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 6:25 PM IST
హైడ్రా చట్టబద్దమైనదే: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా హాట్ టాపిక్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 6:00 PM IST
అప్పులు తీర్చేందుకు అత్తింటి ఆస్తిపై కన్ను, బావమరిదిని చంపిన బావ
మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 5:37 PM IST
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు కావాలన్నా.. ఆఫీసుల్లో ఏ చిన్న పని ఉన్నా ఆధార్ కంపల్సరీ.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 4:41 PM IST
కీలక నిర్ణయం.. ఆరోజు ఖైరతాబాద్ గణేష్ దర్శనాలు బంద్
తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 4:14 PM IST
యువకుడిని సినిమాకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయించిన యువతి
తిరుపతి నగరంలో యువకుడిపై కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:59 PM IST
పండ్ల జ్యూస్‌లో యూరిన్ కలిపి విక్రయం.. ఇద్దరు అరెస్ట్
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:30 PM IST