రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 3:56 PM IST
అందుకే మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది: మంత్రి కైలాస్
ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో హోలీ సందర్భంగా వేడుకలు జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 March 2024 2:45 PM IST
మహేశ్, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా కన్ఫమ్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 1:58 PM IST
పాపం హార్దిక్.. స్టేడియంలో శునకం ఎంట్రీతో గుజరాత్ ఫ్యాన్స్ అరుపులు
ఐపీఎల్2024 సీజన్‌లో ఆదివారం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 1:20 PM IST
భారత్‌లో హోలీ జరగని ప్రదేశాలున్నాయ్.. ఎక్కడో తెలుసా?
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా రంగులు జల్లుతూ హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 12:56 PM IST
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్..ఫుల్ లిస్ట్ ఇదే..
పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 12:27 PM IST
కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి
కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 11:37 AM IST
జేపీ నడ్డా భార్య కారుని ఎత్తుకెళ్లిన దొంగలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారును కొందరు దుండగులు అపహరించారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 11:10 AM IST
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఎంపీ, ఆత్మహత్యాయత్నమేనా?
తమిళనాడులో ఓ ఎంపీని హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 10:42 AM IST
ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 9:30 PM IST
రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం
లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 7:57 PM IST
లోక్‌సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్ కుమార్తె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 6:45 PM IST