ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 12:30 PM IST
నేతలు బీఆర్ఎస్‌ను వీడుతున్న వేళ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 March 2024 12:02 PM IST
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్ 'చాయ్ పే చర్చ'
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ప్రధాని నరేంద్ర మోదీ చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 10:45 AM IST
కాటేదాన్‌లో దారుణం... మహిళను బండరాయితో కొట్టి హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 9:58 AM IST
జైల్లో వసతులు కల్పించడం లేదని కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 March 2024 9:41 AM IST
జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ మృతి, యూపీలో అలర్ట్
ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జైల్లో గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ముఖ్తార్ అన్సారీ (63) గుండెపోటుతో చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 8:23 AM IST
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం
రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 8:00 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక
తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు ముఖ్య గమనిక.
By Srikanth Gundamalla Published on 29 March 2024 7:41 AM IST
ఘోర ప్రమాదం, లోయలో పడ్డ బస్సు.. 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది
By Srikanth Gundamalla Published on 29 March 2024 7:11 AM IST
బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు..లోక్‌సభ పోటీ నుంచి కడియం కావ్య దూరం
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 March 2024 6:44 AM IST
ఏంటీ పుష్ప పార్ట్-3 టైటిల్ అదేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'పుష్ప' రికార్డులను తిరగరాసింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 8:45 PM IST
బస్సులో జనాలు ఎక్కువై ఊపిరాడక వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 8:09 PM IST