Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    manchu manoj,   baby girl, mounika reddy, manchu laxmi,
    మంచు వారి ఇంట సందడి.. తండ్రైన మనోజ్

    హీరో మంచు మనోజ్‌ తండ్రి అయ్యారని.. మౌనికారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని మంచు లక్ష్మీ ఎక్స్‌ వేదికగా తెలిపారు.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 2:30 PM IST


    andhra pradesh, cm jagan, bus yatra, chandrababu, tdp,
    బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్

    ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 2:00 PM IST


    liquor scam case, cbi, ktr,  kavitha, delhi,
    సీబీఐ కస్టడీలో ఉన్న కవితను రేపు కలవనున్న కేటీఆర్!

    ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 1:15 PM IST


    congress, rajasthan, 400 leaders resign,
    Rajasthan: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా!

    దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 12:40 PM IST


    central minister jai shankar, comments,  terrorism,
    ఉగ్రవాదులపై ప్రతిచర్యలకు నియమాలు అవసరం లేదు: కేంద్ర మంత్రి జైశంకర్

    ఉగ్రవాదంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్ చేశారు.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 11:22 AM IST


    congress, rahul gandhi,  mysore pak, tamil nadu cm stalin,
    సీఎం స్టాలిన్ కోసం మైసూర్‌పాక్‌ కొన్న రాహుల్‌గాంధీ (వైరల్ వీడియో)

    దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 10:02 AM IST


    ipl-2024, delhi capitals, rishabh pant, record,
    చరిత్రకెక్కిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్

    ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిని చరిత్రకెక్కాడు.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 9:00 AM IST


    andhra pradesh, appsc, group-1, prelims results,
    Andhra Pradesh: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

    ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేసింది.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 8:20 AM IST


    bogota, mayor,  couple, shower,
    దంపతులు కలిసి స్నానం చేయండి.. మేయర్ వింత సూచన

    కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్‌ కార్లోస్‌ ఫెర్నాండో గలాన్‌ వింత సూచనలు చేశారు.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 7:56 AM IST


    vijay thalapathy,  sai baba temple,  chennai, mother,
    గుడి కట్టించి.. తల్లి కోరిక నెరవేర్చిన హీరో విజయ్‌ దళపతి

    విజయ్‌ దళపతి సాయిబాబా గుడి కట్టించారనీ.. అది ఆయన తల్లి కోరిక మేరకే కట్టించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 7:36 AM IST


    telangana, inter exams, results, students ,
    తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు అప్పుడేనా..?

    తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 7:09 AM IST


    telangana, bandi sanjay, comments,  ponnam prabhakar,
    మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్

    లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 13 April 2024 6:54 AM IST


    Share it