మేం నాలుగోసారి అధికారంలోకి వస్తామని చెప్పలేం: కేంద్రమంత్రి గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 3:26 PM IST
లాపతా లేడీస్ అరుదైన ఘనత.. 2025 ఆస్కార్‌కు ఎంపిక
లాపతా లేడీస్ సినిమా తాజాగా అరుదైన ఘనతను సాధించింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 2:47 PM IST
తిరుమల లడ్డూ కల్తీచేస్తే.. వారు రక్తం కక్కుకుని చావాలి: టీటీడీ మాజీ చైర్మన్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 9:30 PM IST
చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 9:00 PM IST
ఆహారంలో ఎలుక ప్రతక్ష్యం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
విమాన ప్రయాణం అంటేనే ఖర్చుతో కూడుకున్నది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 8:30 PM IST
దీపావళి నుంచే ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు
టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:45 PM IST
ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్
ఒవైసీ బ్రదర్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:01 PM IST
గిన్నిస్ రికార్డు సాధించిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందులో అంటే..
మెగాస్టార్ చిరంజీవి అంటే యాక్షన్..డ్యాన్స్. ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 6:24 PM IST
రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం జ్ఞానం లేకపోవడమే: సజ్జనార్
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. లైక్స్ కోసం.. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 5:51 PM IST
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 4:50 PM IST
మీథేన్ గ్యాస్ లీక్.. 51 మంది దుర్మరణం
బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అవ్వడం వలన సంభవించిన పేలుడు కారణంగా 51 మంది మరణించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 4:00 PM IST
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడబోయే టీమిండియా ఇదే..
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 3:15 PM IST