Mahesh Avadhutha
నమస్తే నేను మహేష్ అవధూత. గత రెండు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో ఉన్న నేను అంతకుముందు దక్కన్ క్రానికల్, ది హన్స్ ఇండియా, టీవీ9, మా టీవీ వంటి కొన్ని ప్రధాన పత్రికలు, చానల్స్ లో పని చేశాను. న్యూస్ మాగజైన్స్ తో పాటు డిజిటల్ మీడియాలో సైతం పని చేసిన అనుభవం ఉంది . 2015లో మిషన్ కాకతీయ రిపోర్టింగ్ కు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అప్పటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు చేతుల మీదుగా పొందాను.
